Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌

by Satya
TDP members

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌కు గురయ్యారు. టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి, విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని. పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039395
Total views : 196643

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: