Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

by Satya
Jagan


దశాబ్దాల కల సాకారం.. గర్వంగా ఉంది అని జగన్:

వెలిగొండ ప్రాజెక్టు(Veligonda project)తో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌(Tunnel)లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) అన్నారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్‌(Veligonda project)ను సీఎం జగన్(CM Jagan) జాతికి అంకితం చేశారు. అద్భుతమైన ప్రాజెక్ట్‌ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్‌ నేను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అని.. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని జగన్ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..!


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014015
Total views : 78814

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.