నారాయణఖేడ్(Narayankhed):
కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మంగళవారం సాయంత్రం మండలంలో బేల్లాపూర్ గ్రామంలోని దత్తాత్రేయ మఠం కాడ 60 గొర్రె పిల్లలను కుక్కలు దాడి చేసి చంపేశాయి, ఇట్టి రైతులు జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన గాల్‌గొండ మరియు సుధాకర్ కు చెందిన గొర్రె పిల్లలు కుక్కలు తినడంతో వారు కన్నీటి పారంతమయ్యారు, తక్షణం సాయం కింద ప్రభుత్వం వారికి ఆదుకోవాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.
- తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
- నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.