Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..!

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..!

by Satya
Constable committed suicide by shooting himself with a service revolver

నాగర్‌కర్నూలు జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్(TSSP Constable) బాలేశ్వర్ హైదరాబాద్‌(Hyderabad)లో ఆత్మహత్య చేసుకున్నాడు. 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్ 10వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఓల్డ్ సిటీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్‌ఖానా పోలీసు పికెట్ వద్ద ఈ తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రౌండ్లు ఫైర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు గన్ మిస్‌ఫైర్ అయిందా? లేదంటే ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: హుజూరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..!


22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …
తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: