Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Devotional శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

by Satya
Sri Someshwara Janardhana Swamy Temple

పంచారామ క్షేత్రాల(Pancharama kshetras):

పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమారామం ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari) భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం(Sri Someshwara Janardhana Swamy Temple)లో మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణ మంతా మారుమోగుతుంది అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి జగత్ జ్యోతి, అఖండ జ్యోతి, ఏకాదశ మహా రుద్రాభిషేకం, దివ్య అలంకారం, మహానివేదన, గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణం ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: బీరంగూడ దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు


తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ …
పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర …
తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039361
Total views : 196481

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: