Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home TelanganaHyderabad మీలో ఒకడిని.. మీతో ఒకడిని..

మీలో ఒకడిని.. మీతో ఒకడిని..

by Rama
Etela rajender

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ మూడో వార్డు బాలం రాయి క్లాసిక్ గార్డెన్ లో కంటోన్మెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ (Etela Rajender) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున విర్ర వీగుతున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నా లాంటి మంచి మనిషిని పోగొట్టుకుని ఏమైందో చూసారు కదా ఆగమై పోయిండు అని గుర్తు చేశారు. కెసిఆర్, కెటిఆర్ అహంకారమే వాళ్ళ శత్రువులు అన్నారు. మల్కాజిగిరి లో ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా బిజెపి గెలుస్తుందని అన్నారు. ఎప్పుడు పిలిచినా పిలిస్తే నాయకుడని, మీకు ఏ ఆపద వున్నా నిలబడే వ్యక్తి ఈటెల అని అన్నారు. మీ కాళ్ల కు ముళ్లు కుచ్చుకుంటే పంటి తో తీసే నాయకుడిని, మీలో ఒకడిని నేనే అని ఈటెల అన్నారు.

ఇది చదవండి: కేంద్రంలో మోదీ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది..


సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన …
హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.
హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ …
నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: