malkajgiri
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం 2nd round ..39787 bjp lead
బిజెపి
మేడ్చల్ 9577
కాంగ్రెస్ 5134
బీఆరెస్ 2715
మల్కాజ్ గిరి
బిజెపి 7625
కాంగ్రెస్ 3517
బి ఆర్ ఎస్ 1877
కుత్బుల్లాపూర్
బిజెపి 11021
కాంగ్రెస్ 6020
బి ఆర్ ఎస్ 3298
కూకట్ పల్లి
బిజెపి 4216
కాంగ్రెస్ 3940
బి ఆర్ ఎస్ 2035
ఉప్పల్
బిజెపి 6437
కాంగ్రెస్ 4767
బి ఆర్ ఎస్ 2748
ఎల్ బి నగర్
బిజెపి 8970
కాంగ్రెస్ 2379
బి ఆర్ ఎస్ 1498
కంటోన్మెంట్
బీ జేపీ 2698
కాంగ్రెస్ 3548
బి ఆర్ ఎస్ 1229
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం
బి ఆర్ ఎస్ 17,697
బిజెపి 51,438
కాంగ్రెస్ 32,892
బిజెపి 18546 లీడ్
బిజెపి
మేడ్చల్ 7790
కాంగ్రెస్ 7590
బీఆరెస్ 3747
మల్కాజ్ గిరి
బిజెపి 7988
కాంగ్రెస్ 5018
బి ఆర్ ఎస్ 2544
కుత్బుల్లాపూర్
బిజెపి 8260
కాంగ్రెస్ 7100
బి ఆర్ ఎస్ 3689
కూకట్ పల్లి
బిజెపి 6542
కాంగ్రెస్ 3053
బి ఆర్ ఎస్ 2168
ఉప్పల్
బిజెపి 6056
కాంగ్రెస్ 4460
బి ఆర్ ఎస్ 2343
ఎల్ బి నగర్
బిజెపి
8817
కాంగ్రెస్ 2507
బి ఆర్ ఎస్ 1559
కంటోన్మెంట్
బీ జేపీ 4985
కాంగ్రెస్ 3164
బి ఆర్ ఎస్ 1647
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ మూడో వార్డు బాలం రాయి క్లాసిక్ గార్డెన్ లో కంటోన్మెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ (Etela Rajender) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున విర్ర వీగుతున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నా లాంటి మంచి మనిషిని పోగొట్టుకుని ఏమైందో చూసారు కదా ఆగమై పోయిండు అని గుర్తు చేశారు. కెసిఆర్, కెటిఆర్ అహంకారమే వాళ్ళ శత్రువులు అన్నారు. మల్కాజిగిరి లో ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా బిజెపి గెలుస్తుందని అన్నారు. ఎప్పుడు పిలిచినా పిలిస్తే నాయకుడని, మీకు ఏ ఆపద వున్నా నిలబడే వ్యక్తి ఈటెల అని అన్నారు. మీ కాళ్ల కు ముళ్లు కుచ్చుకుంటే పంటి తో తీసే నాయకుడిని, మీలో ఒకడిని నేనే అని ఈటెల అన్నారు.
ఇది చదవండి: కేంద్రంలో మోదీ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections):
లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో… తెలంగాణ(Telangana)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నగరంలో మోదీ రోడ్ షోను నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బీజేపీ అదే విధంగా ప్లాన్ చేస్తోంది. మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక కేంద్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇందుకు అనుగుణంగా మల్కాజ్గిరి, సికిందరాబాద్, హైదరాబాద్ సెగ్మెంట్లకు కలిపి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు రోడ్ షో భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం, ప్రధాని రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేస్తారు.
ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
హైదరాబాదు(Hyderabad) :
హైదరాబాదు(Hyderabad)లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్ గిరి, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం వస్తువులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయం గుర్తించారు.
విద్యుత్ అధికారులకు రేవంత్ రెడ్డి వార్నింగ్..!
రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలు బ్లడ్ బ్యాంకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మల్కాజిగిరి నేరెడిమేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతా నగర్ లో మహిళా హత్యా ఘటన కలకలం రేపింది, భార్యాభర్తలు గొడవ ఈ హత్యకు కారణం గా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఏ.స్రవంతి (22)సం w/ఓ మహేందర్ R/o.
భార్య తో గొడవపడ్డ మహేందర్ తన భార్య స్రవంతిని హత్యా చేసి ఆత్మహత్యగ చిత్రీకరించే ప్రయతం చేసాడు. హంతకుడు మహేందర్ పరారీలో ఉండతం తో అనుమానం వచ్చిన నేరెడిమేట్ పోలీసులు క్లూస్ టీం సహాయం తో దర్యాప్తి చేస్తున్నారు…





Total views : 79496