ప్రముఖ నటుడు సుమన్ పాతబస్తి పత్తర్ గట్టి ప్రాంతములొని మఖ్దూం బ్రదర్స్ షాపును సందర్శించారు… పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకుని ముస్లీం సోదరులు ప్రతి ఒక్కరు ఈ మాసములొ ఉపవాస దీక్షలు కొనసాగిస్తారని… కొందరు పేదవారుంటారని తన సహాయార్ధము తన వద్ద ఉన్న మంచి బట్టలు, చేయాతగా ముందుకొచ్చి తన స్నేహితుడైన వారి కి అందిస్తు ముందుకొస్తున్నానని… ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని… ఎవరైన 200 సంవత్సరాలు బ్రతుకుతారా … ఎందుకంత ఆశా… ప్రతి ఒక్కరు ఐకమత్యంగా కలిసుండాలని… నా సక్సెస్ సమయమైన కాని, కష్ట సమయంలొ సైతము నా గురించి అండగా ఉంటు ఆశిస్సులు అందించారని… అందరు పీస్ గా ఉండాలి తప్పా.. పీసస్ గా ఉండద్దనీ హితవు పలికారు… ఎన్నికల సమయంలొ కొందరు నాయకులు విడదీయడానికి ప్రయత్నిస్తారని వారికల్లబొల్లి మాటలను నమ్మకుండ ఉండాలని, ఎవరైన ఏదైన చెబితే దాని గురించు అలిచించాలని… ఐకమత్యంగా ప్రతి ఒక్కరు మెలగాని తెలిపారు.
అందరు పీస్ గా ఉండాలి తప్పా.. పీసస్ గా కాదు
77
previous post