Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

by Satya
Everything is ready for counting of assembly election votes

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్త చేశారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకి సంబంధించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. కౌటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెలతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై స్ట్రాంగ్ రూమ్ ల నుంచి మా కరస్పాండెంట్ సత్యనారాయణ తాజా సమాచారం అందిస్తారు

Advertisements

You may also like

Our Visitor

014296
Total views : 79775

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.