Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana షహలిబండలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం

షహలిబండలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం

by Prakash
fire accident at Shahalibanda

షహలిబండ లోని గోమతి ఎలక్ట్రానిక్స్ పక్కన గల బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఈ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయం తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు మరిన్ని వివరాలు ఇంకా తెలియల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

014488
Total views : 80373

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.