Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్

అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్

by Satya
Anganwadi workers and helpers

కొంత కాలంగా పలు డిమాండ్ ల సాధన కోసం ఏపీలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్ల విషయంలో ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. అంతే కాకుండా వారికి టీఏలు, డీఏలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల మంత్రుల చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisements

You may also like

Our Visitor

013725
Total views : 77997

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.