Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home National దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా

దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా

by Rama
దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పిలుపుతో దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హర్ ఘర్ యాత్ర నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో 200 అడుగుల జాతీయ జెండాతో సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి… 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిందని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి అన్నారు. దాన్ని మనమందరం కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కసారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని గంగిరెడ్డి పిలుపునిచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
    ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
  • మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
    హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

042272
Total views : 223686

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: