57
రాచకొండ పెద్ద అంబర్ పేట్ ఓఅర్ అర్ వద్ద భారీగా పట్టుపడ్డ నగదు. రెండు కోట్ల రూపాయల నగదును మూటలుగా కట్టి కారులో తరలిస్తున్న డబ్బు పక్క సమాచారంతో పట్టుకున్న ఎల్బీనగర్ ఎస్వీటి మరియు హయత్ నగర్ పోలీసులు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా పోలీసులు…