Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana రెండో విడత ప్రచారంలో గులాబీ బాస్‌ స్పీడ్‌

రెండో విడత ప్రచారంలో గులాబీ బాస్‌ స్పీడ్‌

by Satya
KCR

గులాబీ బాస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక.. రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్‌ పెంచారు గులాబీ దళపతి. ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఇవాళ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. బోధన్‌, నిజామాబాద్‌, ఎల్లారెడ్డి, మెదక్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

036143
Total views : 181024

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.