Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana ఎలక్షన్లు వస్తుంటాయి..పోతుంటాయి. బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసమే…

ఎలక్షన్లు వస్తుంటాయి..పోతుంటాయి. బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసమే…

by Prakash
kcr meeting at sangareddy

సంగారెడ్డిలొ సీఎం KCR ప్రజా ఆశీర్వాద సభ

సీఎం కేసీఆర్ కామెంట్స్@సంగారెడ్డి.. ఎలక్షన్లు వస్తుంటాయి..పోతుంటాయి బీఆర్ ఎస్ పుట్టింది తెలంగాణ కొసం. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ ఎస్ ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారు 58 ఏళ్ళు ఏన్నో గోసలు పడ్డాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలి ఆలోచించి ఓటు వేయాలి.. ఓటే మనకు వజ్రాయుధం ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నాడు రైతు బంధు ఉండాలంటే బీఆర్ ఎస్ గెలవాలి. పీసీసీ చీఫ్ రేవంత్ 24 గంటల కరెంట్ వెస్ట్ అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోతాయి మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చాను రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారు ధరణి తిసీస్తే రైతు బంధు రాదు. దళారుల రాజ్యం వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం
గవర్నర్ వల్ల కాస్త లెట్ అయ్యింది.. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తాం సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ..నా జిల్లా గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ని ఓడగొట్టినా నేను ఏమి అనలేదు 24 గంటల త్రాగునీరు వచ్చే విదంగా ఆలోచిస్తున్నాం. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ..ఎంత సేపు మసీదులు తవ్వుదామా ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్ళకి పని.
సంగారెడ్డి హైదరాబాద్ లో అంతర్భాగం అవుతుంది సంగారెడ్డి కి మెట్రో వస్తే మీ దశ మారిపోతుంది. మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో వేయవచ్చు కారుని గుద్దిన, నా ఓట్లు నేనే గుద్దుకున్న అన్న ఎమ్మెల్యే కావాలా ఈ ఉద్యమ ద్రోహి మొదట BRS లోనే ఉండే ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడు 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తాం.

Advertisements

You may also like

Our Visitor

014191
Total views : 79530

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.