కె ఎల్ యూనివర్సిటీ (KL University) క్యాంపస్ ప్లేసెమెంట్స్ సక్సెస్ మీట్ లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ … విద్యార్థులకు 100% ప్లేస్మెంట్ కల్పించను ఘనత కేఎల్యు దే అని అన్నారు ఈ సందర్భంగా కేయూ విసి అటు విద్యార్థులను అభినందించిన జస్టిస్ .
3700 మందికి ఉద్యోగాలు…
40 అంతర్జాతీయ ఉద్యోగాలు…
129 అంతర్జాతీయ ఇంటర్న్ షిప్‌లు..
విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా అత్యవసరమని తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కె ఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో శనివారం నిర్వహించిన క్యాంపస్ ప్లేసెమెంట్స్ సక్సెస్ మీట్ లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేసెమెంట్స్ సాధించడం గర్వకారణమని కొనియాడారు. సాంకేతిక విద్యా విధానంలో సృజనత్మాకత, పరిశోధన సరళి అవసరమని, నాణ్యమైన విద్యా విధానం విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు. కె ఎల్ యూనివర్సిటీ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌళిక వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి