కె ఎల్ యూనివర్సిటీ (KL University) క్యాంపస్ ప్లేసెమెంట్స్ సక్సెస్ మీట్ లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ … విద్యార్థులకు 100% ప్లేస్మెంట్ కల్పించను ఘనత కేఎల్యు దే అని అన్నారు ఈ సందర్భంగా కేయూ విసి అటు విద్యార్థులను అభినందించిన జస్టిస్ .
3700 మందికి ఉద్యోగాలు…
40 అంతర్జాతీయ ఉద్యోగాలు…
129 అంతర్జాతీయ ఇంటర్న్ షిప్‌లు..
విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా అత్యవసరమని తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కె ఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో శనివారం నిర్వహించిన క్యాంపస్ ప్లేసెమెంట్స్ సక్సెస్ మీట్ లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేసెమెంట్స్ సాధించడం గర్వకారణమని కొనియాడారు. సాంకేతిక విద్యా విధానంలో సృజనత్మాకత, పరిశోధన సరళి అవసరమని, నాణ్యమైన విద్యా విధానం విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు. కె ఎల్ యూనివర్సిటీ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌళిక వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే టవర్లు దాదాపు పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటిని జీఏడీకి అప్పగిస్తామని…
- కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన.కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు. తనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కర్నూలు నగరానికి చెందిన ఏ. విజయ్…




Total views : 74518