388
ఐదుగురు సభ్యులతో ఏడో జాబితా విడుదల..
లోక్ సభ(Lok Sabha 2024) అభ్యర్థుల ఏడో జాబితా(Seventh list)ను ప్రకటించింది కాంగ్రెస్(Congress). ఐదుగురు సభ్యులతో ఏడో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్(Chhattisgarh) నుంచి నాలుగు స్థానానలకు, తమిళనాడు(Tamil Nadu) నుంచి ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా స్థానానికి శశి సింగ్, రాయ్‌గఢ్ స్థానానికి మెంకా దేవి సింగ్, బిలాస్‌పూర్ స్థానానికి దేవేందర్ సింగ్ యాదవ్, కాంకేర్ కి బీరేష్ ఠాకూర్‌లను నామినేట్ చేసింది. తమిళనాడులోని మైలాడుతురై స్థానానికి ఆర్.సుధ పేరుని ప్రకటించింది హస్తం పార్టీ హైకమాండ్.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: పత్రాలు మార్చి.. కోట్ల భూమికి ఎసరు…
భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ …
బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 61938