Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలో ఎమ్మిగనూరు మిస్సింగ్…

టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలో ఎమ్మిగనూరు మిస్సింగ్…

by Prakash
Mmiganoor mandal TDP committee meeting

టీడీపీ జనసేన కలిసి నేడు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పేరు లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల టిడిపి అధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండల టిడిపి కమిటీ సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా డా బి వి జయనాగేశ్వర రెడ్డి ప్రకటించాలని కోరారు. ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా డా బి వి జయనాగేశ్వర రెడ్డిను తప్ప వేరే ఎవ్వరికి కేటాయించిన ఎమ్మిగనూరు మండలంలోని అన్ని గ్రామాలలో గల టిడిపి గ్రామ కమిటీలు, బూత్ ఇంచార్జిలు, మండల కమిటీ సభ్యులు అందరు కూడా టిడిపి పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

009371
Total views : 62085

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.