Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home National పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చే ప్రయత్నం..

పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చే ప్రయత్నం..

by Rama
mamatha benarji

పశ్చిమ బెంగాల్ పేరను బంగ్లాగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే పేరు మార్పుపై రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం. కేంద్రానికి వివరణలు ఇచ్చాం. అయినా సరే చాలాకాలంగా పట్టించుకోకపోవడం సరికాదు. బాంబేను ముంబైగా, ఒరిస్సాను ఒడిశాగా మార్చారు. మరి మా రాష్ట్రం పేరెందుకు మార్చరు.? మా తప్పేంటి..? మా రాష్ట్రం పేరులో పశ్చిమ పదం అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: