Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్..!

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్..!

by Satya
High alert on the border

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికల వేళ ముమ్మరంగా వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల వద్ద నుంచి వివరాలు సేకరించి విచారణలు చేపడుతున్నారు. రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్ టీంలు ఏజెన్సీ లో సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజకీయ నేతలు, పోలీసులే టార్గెట్ గా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

Advertisements

You may also like

Our Visitor

013942
Total views : 78604

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.