499
చత్తీస్ ఘడ్(Chattis ghad) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవపల్లి బ్లాక్ లోని చింతకొంటా రెసిడెన్షియల్ హాస్టల్లో(residential hostels) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోటా క్యాబిన్ లో నిద్రిస్తున్న 50 మంది బాలికలను రక్షించారు. పోటా క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. పోటా క్యాబిన్ సిబ్బంది, గ్రామస్తులు ఎంతో శ్రమించి మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినదని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదాని కిషార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బాబు ఢిల్లీ పర్యటన… పొత్తు విషయమై కీలక చర్చలు
రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని …
నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.
దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. …
సోనమ్ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత.
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని …
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 223738