Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News జమ్మూకాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

జమ్మూకాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

by Satya
Jammu and Kashmir

రెండు ఆర్మీ వాహ‌నాల‌పై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో గురువారం 5 గురు జ‌వాన్లు మృతిచెందారు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పూంచ్‌, రాజౌరీ జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న అట‌వీ ప్రాంతాల్లో సాయుధ బ‌ల‌గాలు జోరుగా సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రెండు జిల్లాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని బంద్ చేశారు. టెర్రరిస్ట్‌లు ఉన్నారనే సమాచారంతో భారీగా ఆర్మీ, పారా మిలటరీ, లోకల్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025413
Total views : 147211

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.