Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!

పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!

by Prakash
pawan kalyan health condition

ప్రచార యాత్రలో అస్వస్థతకు గురైన పవన్‌ కళ్యాణ్‌ | Pawan Kalyan Health

పవన్‌ కళ్యాణ్‌కు అస్వస్థత, ప్రచార యాత్రలో అస్వస్థతకు గురైన పవన్‌ కళ్యాణ్‌ హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. కొన్ని రోజులగా పవన్‌ కళ్యాణ్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయభేరి షెడ్యూలును ముందుగానే ఖరారు చేయడంతో వాయిదా వేయడం ఇష్టంలేక హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.

Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన- టీడీపీ- బీజేపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లిన పవన్ కళ్యాణ్.. సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకుంటారని.. మిగిలిన రెండురోజుల పర్యటన పూర్తి చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై అభిమానులు, జనసైనికులు ఆందోళనలో ఉన్నారు.


పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: