Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Devotional శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్న భక్తులు..

శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్న భక్తులు..

by Prakash
Vizianagaram

విజయనగరం(Vizianagaram) జిల్లా, శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్న భక్తులు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా వ్యాప్తంగా శివాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మెంటాడ మండలంలో జయితి పురాతన శివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శివయ్యను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పాటు అభిషేక పూజలు అష్టోత్తర శతనామావళి పూజలతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై …
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ …
అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.