Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న నారా లోకేష్

సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న నారా లోకేష్

by Prakash
Nara Lokesh

పుట్టపర్తి ప్రశాంతి మందిరం(Puttaparthi Prasanthi Mandir)లో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టపర్తికి విచ్చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

తొలిసారి సత్యసాయిబాబా మహా సమాధి దర్శనార్థం ప్రశాంతి నిలయానికి విచ్చేసిన నారా లోకేష్ కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. నారా లోకేష్ తో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టిడిపి ముఖ్య నేతలు బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మరికొద్ది సేపట్లో కొత్తచెరువులో జరగనున్న శంఖారావం సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని …
శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. …
విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: