Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Sports GT vs PBKS IPL 2024 | గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

GT vs PBKS IPL 2024 | గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

by Satya
Punjab Kings win against Gujarat Titans

ఐపీఎల్ 2024(IPL 2024)లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)పై పంజాబ్ కింగ్స్(Punjab Kings) 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశ్‌తోష్ శర్మ అద్భుతంగా రాణించి జట్టుని విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇది చదవండి: Virat Kohli T20 : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

కడ వరకు క్రీజులోనే ఉండి కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శశాంక్ సింగ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌కు అశ్‌తోష్ శర్మ చక్కటి సహకారం అందించాడు. 17 బంతుల్లో 31 పరుగులు రాబట్టాడు. విజయం లాంఛనం అయిన తర్వాత అశ్‌తోష్ ఔట్ అయినప్పటికీ మిగతా పనిని శశాంక్ పూర్తి చేశాడు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.
ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత …
ఆస్ట్రేలియా మరోసారి చాంపియన్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం.
ఆ పెద్ద రోజున దీనికంటే మరింత క్లినికల్ ప్రదర్శన ఉండడం కష్టం. మ్యాచ్‌కు ముందు ఎంత …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

040019
Total views : 202974

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: