Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నాం..

రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నాం..

by Rama
AP DGP Rajendranath Reddy

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో… రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP K.V. Rajendranath Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ దృశ్యమాధ్యమ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిటం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇది చదవండి: ఈనెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల….


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: