Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International RCB Vs LSG IPL 2024 | 28 రన్స్ తేడాతో లక్నో గెలుపు

RCB Vs LSG IPL 2024 | 28 రన్స్ తేడాతో లక్నో గెలుపు

by Satya
RCB Vs LSG IPL 2024

RCB Vs LSG IPL Match 2024:

సొంత గడ్డపై ఆర్సీబీ మళ్లీ బోల్తా పడింది. మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు క్వింటన్ డి కాక్ (81) అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు చతికిల పడింది. 153 పరుగులకు ఆలౌటై హోం గ్రౌండ్‌లో 28 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.’

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: CSK Vs GT Match 2024 : చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..!


విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.
మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ …
హాకీ ప్రపంచకప్‌ లో ఇంగ్లాండ్‌తో భారత్‌ గోల్‌ లెస్‌ డ్రా.
భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్‌ డి విభాగంలో ఇంగ్లాండ్‌తో …
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు షాక్.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. కీలకమైన ప్రిక్వార్టర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: