Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra PradeshPrakasam నీటి సమస్య తో అల్లాడి పోతున్న ప్రజలు

నీటి సమస్య తో అల్లాడి పోతున్న ప్రజలు

by Rama
Water

ప్రకాశం (Prakasam)..

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ లలో నీరు లేక కాలనీ వాసులు లబో దిబో మంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లు అడగడానికి మా కాలనీలోకి వస్తున్నారు గాని నీటి సమస్య ఉందని చెప్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నీరు రాక ఇప్పటికీ 20 రోజులు అయిందని మున్సిపల్ అధికారులకు అడిగితే పైపులు పగిలిపోయాయని సాకులు చెబుతున్నారని, మున్సిపల్ పరిధిలోని బోర్ల లో నీరు అందటం లేదని కొన్ని మోటర్లు కాలిపోగా వాటి గురించి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు వాటర్ ట్యాంకులు పెట్టి 15 రోజులకు ఒకసారి పంపిస్తున్నారని ఆ నీరు సరిపోక ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కాక అల్లాడి పోతున్నామని కాలనీవాసులు తెలిపారు. మాకు తక్షణమే నీటి సమస్య లేకుండా చేయాలని అధికారులను కోరారు. రాజకీయ నాయకులు మా కాలనీలోకి ప్రచారానికి వస్తే నిలదీస్తామని తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇదిచదవండి: అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద పడి నలిగిపోయిన పసికందు…


పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా …
మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం …
అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009388
Total views : 62255

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.