అమెరికాలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీనికి తోడు బలమైన గాలులు వణికిస్తున్నాయి. న్యూయార్క్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. న్యూయార్క్ నుంచి మసాచుసెట్స్ వరకు భారీ మంచు తుపాను విరుచుకుపడింది. దీంతో రోడ్లు, ఇళ్లు, దుకాణాలు, పార్క్‌లు, మైదానాలు ఇలా ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. మంచు తుపాను ధాటికి వాహనాల్లో ప్రయాణాలపై అధికారులు నిషేధం విధించారు. 5వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్ పరిధిలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ స్థాయిలో న్యూయార్క్ నగరాన్ని మంచు తుపాను చుట్టుముట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. ఇక న్యూజెర్సీలో 1996 తర్వాత ఇంతటి స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు స్థానికులు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మాక్ ఆర్థర్ ఎయిర్‌పోర్టులో 22.5 అంగుళాల దట్టమైన మంచు కురిసినట్టు వెల్లడించారు అధికారులు. గంటకు 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మంచు తుపాను హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకున్నారు. న్యూయార్క్ సిటీ, ఫిలడెల్ఫియాతో పాటు డెలావేర్ నుంచి మసాచుసెట్స్ వరకు పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
#america
అంతర్జాతీయ వర్తకంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదన్నారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డాలర్‌ను దూరంపెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తకానికి కూడా దూరం కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్రిక్స్ దేశాలు ఇండియా, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ స్థానంలో మరో కరెన్సీ వాడాలని ఇటీవల బ్రిక్స్ దేశాలు నిర్ణయించడంతో.. డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు పెంచుతామని చెప్పారు. అమెరికాకు ఆయా దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పన్నులు 100 శాతం పెంచుతామని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుండదని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు…
- విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ గత మూడు నెలల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే సాయి తేజ అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొందరు దుండగులు షాపింగ్ మాల్‌లోకి చొరబడి సాయి తేజపై కాల్పులు జరిపి అందులోని నగదును ఎత్తుకెళ్లారు.ఈ ఘటనలో సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ఇండియన్ ఎంబస్సీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు తెలంగాణలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. అది కాస్త తల్లిదండ్రులు, బంధుమిత్రులకు తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు…
- విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వరుస కేసులతో వార్తల్లో కెక్కుతున్నజగన్. జగన్ ఫై మరో కేసు నమోదు అయింది. అసలు విషయం తెలిస్తే అందరు షాక్ కి గురవుతారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అంతర్జాతీయ స్థాయికి పాకింది జగన్ అవినీతి. అదానీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి . కొన్ని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అదానీ ఏపీ మాజీ సీఎం జగన్ తో సహా 5 రాష్ట్రాల కీలక నేతలకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అదానీ ఫై అమెరికాలో కేసు నమోదైంది. భారత సౌర విద్యత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్‌ను సరఫరా టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది. సోలార్ ఫ్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి.. పెట్టుబడులు పట్టడం తో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో అదానీ గ్రూప్ లంచాల బాటకు అలవాటుపడింది.
అదానీ ఫై కేసు నమోదు అవడం తోఅదానీ గ్రూప్ షేర్లు భారీగా తగ్గుముకం పట్టాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అదానీ గ్రూప్ చార్జ్ షీట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ తో పాటు , ఇతర అధికారులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. అదానీ కేసులో బీజేపీ నాయకులూ బీజేపీ సీఎం గ ఉన్న రాష్ట్రాలు లేవని అమెరికా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ దాని మిత్రపార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు…
- విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ల డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
లంచం, మోసపూరిత కుట్ర కింద నేరారోపణలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.