విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు. యుద్ధ ప్రాతిపదికన వరదబాధితులను ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు డిజిటల్ ఎంపవర్మెంట్ తీసుకొస్తామని అన్నారు ప్రతి వార్డులో ఔత్సాహికులకు నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాలను 32 డివిజన్లుగా విభజించామని అన్నారు. ఆహారం, నీళ్లు, బిస్కెట్లు, క్యాండిల్స్ అందిస్తునన్నారు. మొత్తంగా బాధితులకు 40వేల మెట్రిక్ కూరగాయలు పంపిణీ చేస్తామని అన్నారు. వ్యాపారులు కూడా కూరగాయల ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర సరుకులు అందేలోపు డ్రైఫుడ్ అందజేస్తామని వెల్లడించారు. బాధితుల ఇళ్లను ప్రభుత్వం తరపున తామే క్లీన్ చేయిస్తామని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90714