Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్

బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్

by Satya
బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్

విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు. యుద్ధ ప్రాతిపదికన వరదబాధితులను ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు డిజిటల్ ఎంపవర్‌మెంట్ తీసుకొస్తామని అన్నారు ప్రతి వార్డులో ఔత్సాహికులకు నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాలను 32 డివిజన్లుగా విభజించామని అన్నారు. ఆహారం, నీళ్లు, బిస్కెట్లు, క్యాండిల్స్ అందిస్తునన్నారు. మొత్తంగా బాధితులకు 40వేల మెట్రిక్ కూరగాయలు పంపిణీ చేస్తామని అన్నారు. వ్యాపారులు కూడా కూరగాయల ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర సరుకులు అందేలోపు డ్రైఫుడ్ అందజేస్తామని వెల్లడించారు. బాధితుల ఇళ్లను ప్రభుత్వం తరపున తామే క్లీన్ చేయిస్తామని అన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
    ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
  • మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
    హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223760

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: