జనసేనకు భారీ షాక్ | Big Shock To Janasena
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో జనసేనకు షాక్. జనసేన పార్టీ కి రాజీనామా చేసిన బొంతు రాజేశ్వరరావు. బొంతు రాజేశ్వరరావు తోపాటు రాజీనామా చేసిన జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి మాట తప్పారు, తీవ్ర మనస్తాపం చెంది జనసేన పార్టీ ని వీడుతున్నా అని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.
- RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.
- ‘ఇరుముడి’ నుంచి గూస్బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజోలులో జనసేనకు భారీ షాక్…..





Total views : 181126