అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలు హోటల్లు మరియు డాబాల పై ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య అతని సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు.కళ్యాణదుర్గం లో పలు హోటల్ల లో మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి అమ్ము తున్న హోటల్లు . ప్రజలకు హాని కలిగించే సింథటిక్ కలర్స్ బేసిక్ సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారు. లైసెన్స్ తీసుకొని హోటల్లు నడపాలని అధికారులు చెబుతున్న ఏ ఒక్క హోటల్‌కు కూడా లైసెన్సులు లేకుండా రన్ చేస్తున్నటువంటి హోటల్ యజమానులు . కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా ఇలాంటి తనిఖీలు చేస్తే ఉపయోగ ఉంటుందని స్థానికులు అంటున్నారు.
ఏ హోటల్ చూసినాప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు పరిశుభ్రత పాటించకుండా అపరిశుభ్రంగా ఉంచడం ఈగలు దోమలు పలు వంటకాల్లో పడుతుండటం తో కస్టమర్లు చెప్పినా అప్పటికి సద్ది చెప్పి వేరే ఐటమ్ ఇచ్చి పంపుతున్నటువంటి వైనం. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని హోటల్లు నడపాలని అధికారులు సూచించారు లేనిచో లైసెన్సులు లేకుండా అపరిశుభ్రంగా ఉన్న షాపులు సీజ్ చేస్తామని హోటల్లో యజమానులను హెచ్చరించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90652