తిరుమల ఉత్తర వాకిలి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు. రాత్రి 10 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అర్ధరాత్రి దాటిన తర్వాత టోకెన్లు జారీ చేసిన టిటిడి. పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు. తోపులాటలు తోక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్, పోలీస్ అధికారుల సమన్వయంతో క్యూ లైన్ లో నికి భక్తులను అనుమతిస్తున్న అధికారులు.
latest news
యునైటెడ్ స్టేట్స్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) USHB-1 వీసా కేటగిరీ పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. భారతీయ హై-టెక్ టాలెంట్‌కు ఇది విజయం.
USHB-1 వీసా కార్యక్రమం భారతీయ ప్రత్యేకత కార్మికులకు యునైటెడ్ స్టేట్స్లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. 2020 చివరిలో ఈ కార్యక్రమం ముగిసిపోయింది, దీనివల్ల అనేకమంది భారతీయ టెక్ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు.
కానీ ఇప్పుడు, వైట్ హౌస్ యొక్క తాజా నిర్ణయం USHB-1 వీసా కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి దారితీస్తుంది. ఇది దాదాపు 75,000 మంది భారతీయ టెక్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారు తమ వీసాలు వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంది.
పునరుద్ధరించబడిన USHB-1 వీసా కార్యక్రమం మునుపటి వెర్షన్‌తో సమానంగా ఉంటుందని అనుకుంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, భారతీయ ప్రత్యేకత కార్మికులు US కంపెనీలలో పనిచేయడానికి USHB-1 వీసాను పొందవచ్చు.
USHB-1 వీసా పునరుద్ధరణ పై తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ రంగం శభాష్ అంటుంది. ఈ నిర్ణయం తెలుగు ఐటీ ఉద్యోగులకు భద్రత అందిస్తుందని వారు నమ్ముతున్నారు.
USHB-1 వీసా పునరుద్ధరణ యొక్క ప్రయోజనాలు:
- అమెరికాలో భారతీయ టెక్ టాలెంట్‌కు ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.
- US కంపెనీలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న భారతీయ ఉద్యోగులను నియమించడానికి అనుమతిస్తుంది.
- భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య టెక్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
బ్రౌన్ రైస్ అనేది వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైది. ఇది తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు మరియు ఎక్కువ ఫైబర్‌ను కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
బ్రౌన్ రైస్‌లోని ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బ్రౌన్ రైస్‌లోని ఫైబర్ మీరు తక్కువ కేలరీలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఫైబర్ మీ ఆహారాన్ని జీర్ణించడానికి మరింత సమయం పడుతుంది, ఇది మీరు తక్కువ కడుపు నిండినట్లు అనుభూతి ని ఇస్తుంది. ఇది మీరు తక్కువ ఆహారం తినడానికి దారితీస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌లోని పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి
బ్రౌన్ రైస్‌లోని పోషకాలు మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్‌లోని విటమిన్లు మరియు ఖనిజాలు మీ శక్తి స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడతాయి, ఇది మీరు మరింత చురుకుగా ఉండటానికి మరియు ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ ఎలా తినాలి
- మీ రోజువారీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ను చిన్న మొత్తంలో చేర్చండి.
- బ్రౌన్ రైస్‌ను మీ ఇష్టమైన వంటకాలలో ఉపయోగించండి.
- బ్రౌన్ రైస్‌ను ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలతో కలిపి తినండి.
బ్రౌన్ రైస్‌తో కొన్ని ఆరోగ్యకరమైన వంటకాలు:
- బ్రౌన్ రైస్ సలాడ్
- బ్రౌన్ రైస్ సూప్
- బ్రౌన్ రైస్ స్టీక్
- బ్రౌన్ రైస్ బిర్యానీ
- బ్రౌన్ రైస్ ఫ్రైడ్ రైస్
బ్రౌన్ రైస్ అనేది బరువు తగ్గడానికి సహాయపడే ఆరోగ్యకరమైన ఎంపిక. మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ను చేర్చడం ద్వారా, మీరు మీ బరువును తగ్గి, మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
గురువారం సాయిబాబాకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున సాయి దివ్య పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది.
పూజా విధానం
స్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించండి. సాయిబాబా చిత్రం లేదా విగ్రహాన్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. పూజా గదిని శుభ్రం చేసి, పూలు, అక్షతలు, కుంకుమ, అగరువత్తులు, దీపాలు, పండ్లతో అలంకరించండి. స్థానిక దేవుని పూజ చేసి, శుద్ధి చేసుకోండి. సాయిబాబా చిత్రం లేదా విగ్రహం ముందు నిలబడి, పాదపూజ చేయండి. “ఓం సాయియ్య నమః” అని 108 సార్లు జపించండి. సాయిబాబాకు పూలు, అక్షతలు, కుంకుమ, అగరువత్తులు, దీపాలు సమర్పించండి. పండ్లు, నైవేద్యం సమర్పించండి.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి. డిసెంబరు 22న అదే రోజు దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల రద్దు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభం. డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేత. డిసెంబరు 22వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరిన టిటిడి.
దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆత్మహత్య. గడ్డి మందు తాగి రైతు కిశోర్‌బాబు(48) ఆత్మహత్య. తుపాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయిన కిశోర్. అప్పుల బాధతో నిన్న రైతు కిశోర్‌బాబు ఆత్మహత్యాయత్నం. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన కిశోర్. రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (3,927 బలవన్మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజక వర్గ వైసీపీ నాయకులు సమావేశం, నాయకులు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ కి కార్యకర్తలే బలం. కార్యకర్తలే లేకుంటే పార్టీలే ఉండవు. నాయకుల మధ్య విభేదాల ఉంటే వాటిని పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలి. గతంలో ఇక్కడ సుచరిత గారిని గెలిపించిన విధంగా ఇంచార్జి కిరణ్ గెలిపించాలని కోరుతున్నా. పార్టీ కోసం గ్రామ గ్రామాన ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు గురించి చెప్పాలి. ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో కార్యకర్తలకు గుర్తింపు తెచ్చిన ఘనత వైసీపీ దే అని వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చింతపల్లి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభాప్రాంగణము, విద్యార్థులకు ట్యాబ్లులు పంపీణీ చెసె పాఠశాలను జిల్లా కలక్టరు సుమిత్ కుమార్, ఎమ్ ఎల్ ఎ భాగ్యలక్షి పరీశీలించి అధికారులుకు తగు సుాచనలు చేసారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి సుమారు 30 వేల మంది జనబా హాజకానున్నారని , ఈ రోజు విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. చౌడుపల్లిలో హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్, చింతపల్లిలో సభ స్థలం అధికారులు పూర్తి చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్, వాకా. లతా రెడ్డి, ప్రభావతి తదితరులు మాట్లాడారు. సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన,ధర్నా. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి. ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ, బీ మార్తమ్మ,కత్తి. బుజ్జమ్మ,మంచాలి సిహెచ్ పద్మజ, ఎం పద్మ, సిహెచ్ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి, సురేఖ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.



Total views : 203168