Bookmark Latest NewsMain NewsNational లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు by 21/11/2023 written by దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు లాభపడి 65,931కి చేరుకుంది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19,783కి పెరిగింది. 21/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail