Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

by
stock market

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు లాభపడి 65,931కి చేరుకుంది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19,783కి పెరిగింది.

Advertisements

You may also like

Our Visitor

014576
Total views : 80499

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.