Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారింది

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారింది

by
jyothulanehru

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. టీడీపీ-జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉంది. వెంటనే మరమ్మతులు చేసి ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రోడ్లను వెంటనే బాగు చేస్తామని నెహ్రూ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: