Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh టీడీపీ నేత బీటెక్ రవి మిస్సింగ్ కలకలం…

టీడీపీ నేత బీటెక్ రవి మిస్సింగ్ కలకలం…

by Prakash
tdp leader btech ravi under police custody

కడప జిల్లా…
పోలీసుల అదుపులో బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవిని కడప నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన కుటుంబ సభ్యులు. బీటెక్‌ రవిని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని, తెదేపా శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన. ఏ కేసులో రవిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు లేని సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీటెక్ రవిని రిమ్స్ కు తరలిస్తున్నట్లు సమాచారం. బీటెక్ రవికి ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పోలీసులదే బాధ్యత అంటున్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి…

Advertisements

You may also like

Our Visitor

014173
Total views : 79459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.