Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana రాజకీయ అంశాలపై చర్చ

రాజకీయ అంశాలపై చర్చ

by Satya
Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఏర్పాటు చేసిన పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్ సుదీర్ఘంగా జరిగింది. గాంధీభవన్‌లో 3 గంటలు పాటు కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు పీఏసీ సభ్యులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ప్రధానంగా మూడు తీర్మానాలు చేయగా, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాలు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: