Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాలు

వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాలు

by Satya
Fake seeds

వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. గతంలో నకిలీ విత్తనాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఉమ్మడి జిల్లాలో 15 ఫెర్టిలైజర్ షాప్స్ సీజ్ చేయించిన సీవీఆర్ న్యూస్తా జాగా నర్సంపేటలో నకిలీ విత్తనాల దందా బాగోతం బయటపడింది. మంగళ సీడ్ MTU 1224 రకం విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పట్టణంలోని బాలాజీ కిసాన్ ఫెర్టిలైజర్ షాప్ లో విత్తనాలను కొనుగోలు చేసినట్టు రైతులు తెలిపారు. సరైన సమయంలో విత్తనాలు ఫీడింగ్ రాలేదని షాపు యజమాని పై రైతుల ఆగ్రహించారు. షాప్ కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: