Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!

by Satya
Manohar Joshi

మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత :

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూశారు. ముంబై లోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మనోహర్ జోషీ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితం మనోహర్ జోషి మెదడులో రక్తస్రావం కారణంగా హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై రేవంత్‌రెడ్డి ట్వీట్

ఆయన పరిస్థితి నిలకడగా మారిన తర్వాతే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పిన క్రమంలోనే ఇలా జరిగింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాలాసాహెబ్ థాకరేకు అత్యంత సన్నిహితులలో జోషి ఒకరు. జోషి 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా కూడా మనోహర్ జోషి పనిచేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..
అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు …
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి …
తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .
గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014580
Total views : 80507

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.