Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

by Satya
Lok Sabha Election Schedule Released

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule):

రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Election)తో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ను ప్రకటించనుంది. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన ఇద్దరు కమిషనర్లతో కలిసి రేపు మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిగనర్ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరుగుతాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..


అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు …
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..
రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. …
కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..
కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009356
Total views : 61939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.