Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ దృశ్య పలు నిబంధనలు…

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ దృశ్య పలు నిబంధనలు…

by Prakash
Cyberabad Traffic Police

భారీ వాహనాలు డిసిఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం 7:30 నుండి 11:30 మరియు సాయంత్రం 4 నుండి 10:30 వరకు రోడ్లపై అనుమతి లేదు. కన్స్ట్రక్షన్ ఎండ్ డేమోలిషన్ వాహనాలకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు అనుమతి లేదు. నిషేధిత సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపై తిరిగితే మోటార్ వాహనాల యాక్ట్ లో సెక్షన్ ల ప్రకారం చర్యలు తీసుకుంటాము. మాల్స్, థియేటర్స్, వ్యాపార భవనాల వద్ద రోడ్ పై పార్క్ చేస్తున్న వాహనాలకు నోటీసులు ఇస్తాం. సైబరాబాద్ పరిధిలో మొత్తం 55 పేలికన్ సిగ్నల్స్ ఉన్నాయి. రోడ్ ప్రమాదాలు నివారించడానికి పాదచారులు ఫుట్ పాత్,ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను వినియోగించుకోవాలి. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం వేసుకోవాలి. రాంగ్ రూట్ లో వాహనం నడిపి ఆక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తప్పవు. ఫుట్ పాత్ ఆక్రమిస్తున్న వ్యాపారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039313
Total views : 196370

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: