నాలుగేళ్లు అయిన జాబ్ నోటిఫికేషన్ లేదు
previous post
చిత్తూర్ లో టీడిపి యూవత ఆధ్వర్యంలో జాబ్ క్యాలందర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయి 4 సం ఐనది ఇప్పటికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వ లేదు అని టిడిపి యువత అధ్యక్షుడు కాజూర్ రాజేష్ మరియు జనసేన అధ్యక్షుడు లోచన్ సాయి డిమాండ్ చేశారు.






Total views : 79097Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.