Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News తెలంగాణ తొలి అమరుడు కొమురయ్యకు ఘన నివాళి….

తెలంగాణ తొలి అమరుడు కొమురయ్యకు ఘన నివాళి….

by Prakash
Tribute to Telangana's first immortal Doddi Komuraiah

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 97వ జయంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో బుధవారం ‌మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కురుమ ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు… దొడ్డి కొమరయ్య కురుమ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వగ్గు చంద్రశేఖర్ రావు కురుమ, జంటనగరాల ఉపాధ్యక్షులు చేగూరి రాం మోహన్ కురుమ మల్కాజ్గిరి కమిటీ నాయకులు వగ్గు మురళీ కృష్ణ, ఇరుమల్ల మల్లేష్, జోగు కుమారస్వామి, పరంధాములు, పేర్నే ఆంజనేయులు, జోగు శ్రీనివాస్, చేగూరి వెంకటేష్, కాష నగేష్ గుంటి భీమ్రాజు, దయ్యాల రవికుమార్ పర్వతాలు, నవీన్ కుమార్, రమేష్, సిద్ధులు, సత్యనారాయణ మరియు బీసీ కులాల నాయకులు కామల్ల ఐలన్న,కరణం గోపి, జీడి నవీన్ గౌడ్, రమేష్ గౌడ్, అప్పాల శ్రీనివాస్, వాసగోని శ్రీనివాస్ గౌడ్, కిరణ్ రజక, నాగరాజు రజక, బాలరాజ్ గౌడ్ నరేందర్ గౌడ్ తదితరులు నివాళులు అర్పించినారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: