Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana గ్రూప్-1 పరీక్షకు టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన

గ్రూప్-1 పరీక్షకు టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన

by Satya
Group-1 notification


గ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నోటిఫికేషన్‌లో పోస్టులకు అదనంగా మరికొన్ని జోడించి తాజాగా మరో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇది చదవండి: సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!

ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 14న చివరి తేదీ కాగా, భూగర్భజలశాఖలో వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష జనరల్ ర్యాంకు జాబితాను కూడా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ లిస్టును వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరువాత ప్రకటిస్తామని పేర్కొంది.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …
జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల …

Advertisements

You may also like

Our Visitor

013924
Total views : 78454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.