Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News బీఆర్​ఎస్​లో విజయ్ పాల్ రెడ్డి..

బీఆర్​ఎస్​లో విజయ్ పాల్ రెడ్డి..

by Rama
harish rao

మంత్రి హరీశ్​ రావు సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరిన బీజేపీ నేత విజయ్ పాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి సోదరుడు, బీజేపీ నేత విజయ్​ పాల్​ రెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్​ రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో నారాయణ ఖేడ్​ ఎమ్మెల్యేగా పనిచేసిన విజయ్​ పాల్​ రెడ్డి కొంత కాలంగా బీజేపీలో ఉన్నారు. ఈసారి టికెట్​ ఆశించారు. కానీ సంగప్పను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన బీఆర్​ఎస్​ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తన తమ్ముడి గెలుపు కోసం పనిచేస్తానన్నారు.

Advertisements

You may also like

Our Visitor

006950
Total views : 46173

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.