Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కడియం కావ్య

వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కడియం కావ్య

by Satya
Kadiyam Kavya

కేసీఆర్ కు డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) లేఖ..

వరంగల్(Warangal) లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు డాక్టర్ కడియం కావ్య ప్రకటించారు. బీఆర్ఎస్ పట్ల ఇటీవల భూ కబ్జా, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్(KCR) కు ఆమె లేఖ రాశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయంలేమితో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వరంగల్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటి పరిస్థితులతో పోటీ నుంచి తప్పుకుంటున్నందుకు క్షమించాలని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని డాక్టర్ కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న కొండా…


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


        

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: